ఈ బ్లాగు గురించి

అలై పొంగెరా: గ్లోబల్ వార్మింగ్ పై, బత్తీ బంద్ పై మీ కవితాత్మక స్పందనలకి ఈ విభాగం ప్రత్యేకం.

ఇదే మొదటిసారి: గ్లోబల్ వార్మింగ్ గురించి మొదటిసారి విన్నప్పుడు మీ స్పందన గురించి అలాగే మీరు ఎవరికైనా చెప్పినప్పుడు వారి స్పందన గురించి ఈ విభాగంలో వ్రాయండి.

ఈ అనుభవం: బత్తీ బంద్ చేసినప్పుడు మీ అనుభవాలు, అనుభూతులు ఈ విభాగంలో పొందుపరచండి.

ఎందుకు, ఏమిటి, ఎలా?: గ్లోబల్ వార్మింగ్ గురించి మనకు కలిగే ప్రశ్నలు, వాటికి జవాబులు.

నేను సైతం మన కోసం: మీ అనుభవాలు విని, మీ వల్ల ప్రేరణ పొంది వారి వారి జీవన విధానంలో మార్పు తెచ్చుకున్న వారి వివరాలు.

మీది మాది తెనాలే: ఒక ప్రాంతంలో నివసించే వారు జట్టుకట్టి ఆ ప్రాంతంలో బత్తీ బంద్ ని ప్రోత్సహించడానికి ఈ విభాగం ఓ వేదిక.

Advertisements