నేడే బత్తీబంద్!

ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.

ఈ రోజు రాత్రి 7.30 నించీ 8.30 వరకూ ఇంట్లో లైట్లు ఆర్పివెయ్యండి.
విద్యుత్ పరికరాలేవీ, బేటరీతో నడిచే వాటితో సహా ఉపయోగించకండి.

ఈ గంట సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో, పొరుగువారితో, మిత్రులతో భూతాపాన్ని గురించి మాట్లాడుకోవడానికి వినియోగించండి.

“నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను” అన్న మహాకవి వాక్కుని తలచుకుని, మన భూవలయాన్ని రక్షించుకోవడానికి మీరు సైతం ఏమి చేయగలరో నిశ్చయించుకుని కంకణం కట్టుకోండి.

మీ బత్తీబంద్ అనుభవాల్ని ఇక్కడ అందరితో పంచుకోవడం మరిచిపోవద్దు.

Advertisements

7 Responses

 1. మిమాల్ని ఎప్పటొనుంచో అడగాలనుకుమ్టున్న ప్రశ్న: ఈ తేది, ఈ సమయం ఎందుకని నిర్ణయించారు?

 2. తేదీ విషయం ప్రశాంతి గారు అక్కడ (హైదరాబాదులో) ఇతర కార్యకర్తలతో చర్చల్లో నిర్ణయించిన విషయం నాకు తెలియ జేశారు. సమయం – అది ప్రైం టైం కదా విద్యుత్ వాడకానికి

 3. naa mattuku nenu lights off chesi padukovalsi vacchindi.
  it’d really have been good idea to post a summary of the event & how the bloggers spent that (Batthi Bundh) time.

 4. what a crazy blogs i’m following your blogs please give some suggestions please subscribe and support me
  my youtube channel garam chai:www.youtube.com/garamchai

 5. Good afternoon
  its a nice information blog
  The one and only news website portal INS Media.
  please visit our website for more news updates..
  https://www.ins.media/

 6. nice article
  https://goo.gl/Ag4XhH
  plz watch our channel

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: