ఇంకొక్క నెల రోజుల్లో …

వచ్చే నెల ఈ రోజు

జూన్ నెల 15 వ తేదీ

రాష్ట్ర వ్యాప్తంగా బత్తీ బంద్!

  • మీ కేలండర్లో నమోదు చేసుకోండి.
  • మీ ఇరుగు పొరుగు వారికీ, కాలనీ లేదా అపార్ట్మెంట్ వాసులకీ తెలియ చెయ్యండి.
  • మీ బంధు మిత్రులందరికీ చెప్పండి. వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా!
  • మీరు వ్యక్తిగతంగానో, కుటుంబంతో కలిసో ఆ గంట సేపూ ఏం చెయ్యబోతున్నారో ముందుగానే ప్రణాళిక వేసుకోండి.
  • మీకు కనక బ్లాగుంటే (ఏ భాషలో అయినా సరే) దీన్ని గురించి ఒక పోస్టు రాయండి.
Advertisements

3 Responses

  1. baabooo, batti bandu anagaa Emi.

  2. batti bandh = దీపాలు ఆర్పి ఉంచుట

  3. మంచి కారణం కోసం చేసే ప్రయత్నానికి అభినందనలు.
    బొల్లోజు బాబా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: