Comments for

Comment on అవని ఏమంది? by Satyanarayana
బాగుందండి. ముఖ్యంగా అవనిని …

“చిల్లులు పడిన ఒజోను దుప్పటిని కప్పుకుని

పీలికలైన పచ్చని చీరను చుట్టుకొని” అని పోల్చటం బాగుంది.

Comment on నేడే బత్తీబంద్! by JayaPrakash Telangana
naa mattuku nenu lights off chesi padukovalsi vacchindi.

it’d really have been good idea to post a summary of the event & how the bloggers spent that (Batthi Bundh) time.

Comment on ‘నేను సైతం’ by Sammeta Venkata Rayulu
madam,

Ur poetry is excellent and expected to improve ur poetry.

Bye.

Comment on నేడే బత్తీబంద్! by ramani
http://manalomanamaata.blogspot.com/2008/06/blog-post_16.html

Comment on నేడే బత్తీబంద్! by కొత్తపాళీ
తేదీ విషయం ప్రశాంతి గారు అక్కడ (హైదరాబాదులో) ఇతర కార్యకర్తలతో చర్చల్లో నిర్ణయించిన విషయం నాకు తెలియ జేశారు. సమయం – అది ప్రైం టైం కదా విద్యుత్ వాడకానికి

Comment on నేడే బత్తీబంద్! by నెటిజెన్
మిమాల్ని ఎప్పటొనుంచో అడగాలనుకుమ్టున్న ప్రశ్న:  ఈ తేది, ఈ సమయం ఎందుకని నిర్ణయించారు?

Comment on గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన by రవి వైజాసత్య
గోపాల్ గారూ,

పైన FOCUS అన్నది అందుకే. ఎంతటి యువశక్తి అయినా చెల్లాచెదురు చెస్తే చుట్టుకాల్చుకోవటానికి కూడా పనికిరాదు. దానిమీద కూడా పనిచేస్తున్నారు. దీనిమీద కూడా పనిచేయటంలో తప్పేం లేదు అంటారు..ఒప్పుకుంటాను కానీ భారత ప్రాథమ్యాలలో ఈ గ్లోబల్ వార్మింగు చాలా క్రింద ఉండవలసిన విషయం అని నా నిశ్చితాభిప్రాయం .

నెటిజన్ గారూ,

పర్యావరణం సీరియస్ విషయమే కానీ గ్రీన్..గ్లోబల్ వార్మింగు ఫ్యాషనే ..అందుకు చాలా ఉదాహరణలు ఇవ్వగలను. ఎంటప్రెన్యూరియల్ స్ప్రిరిట్ ఉన్నవాళ్లకి మంచి అవకాశం కూడా. (మచ్చుకు ఈ వ్యాసం చదవండి http://trendwatching.com/briefing/). చరిత్రలో ఇలాంటివి చాలా ఫ్యాషన్లు ఎలా వచ్చివెళ్ళాయో మరెప్పుడైనా వ్రాస్తాను.

మాష్టారూ, నేను పైన ఒక బాధ్యతగల పౌరుడు వనరుల సదుపయోగం గురించి ఎం చెయ్యాలో ఇక్కడ చర్చిస్తున్నారో దాదాపు చాలామటుకు చేస్తూనే ఉన్నాను. ప్రశాంతి గారి మీద మిగిలిన క్రియాశీలక సభ్యులమీద నాకు అమిత గౌరవముంది కానీ అనవసర విషయం మీద శ్రమ వృధా చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఇరవై యేళ్ళ తర్వాత..ఊప్స్ మేమనుకున్నట్టు గ్లోబల్ వార్మింగ్ జరగలేదు అంటే సమయం తిరిగిరాదు కదా. we don’t need to spend so much time on unpredictable futuristic probabilities. nature is too complex and powerful for humans to handle

అబ్రకదబ్ర గారూ,

నిజంగా నాకు ఈ విషయం గురించి అంత సమయం వెచ్చించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే పరిశోధనా వ్యాసాలే చదివేవాన్ని. ఒక రాజకీయ లాయరు (aka scientist) గోరంతను కొండంతలు చేసి తీసిన భయోత్పాతక డాక్యుమెంటరీ చూడవలసిన అవసరం లేదు. సైన్సులో పరిశోధనా ఫలితాలు అంత డ్రమాటిగ్గా ఉంటే ఎంత బావున్నో

Comment on గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన by అబ్రకదబ్ర
I meant  పిడకల వేట

Comment on గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన by అబ్రకదబ్ర
నా పిచుకల వేట:

అల్ గోర్ మన almost president మాజీ ఉపాధ్యక్షుడు కదా. శాస్త్రవేత్త ఎప్పుడయ్యాడూ!?!

రాజకీయాలనుండి తప్పుకున్నాక పర్యారణమ్మీద తెగ కృషి చేసేసి నోబెల్ ప్రైజు కొట్టేశాడనుకోండి. ఆస్కార్ కూడా కొట్టేశాడనుకుంటా, An Inconvinient Truth డాక్యుమెంటరీకి. వీలయితే చూడండి, చాలా మంచి లఘుచిత్రం.

Comment on Confessions of a programming hit-man! by కొత్తపాళీ
@ Shiva – Battibandh campaign is just a tool to bring awareness to people and to encourage them to take an individual action. to learn about the purpose, motivation and thought process behind batti bandh, please see these earlier posts on this blog.

http://battibandh.wordpress.com/2008/05/12/

http://battibandh.wordpress.com/2008/05/13/

http://battibandh.wordpress.com/2008/05/14/