నేడే బత్తీబంద్!

ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.
ఈ రోజు రాత్రి 7.30 నించీ 8.30 వరకూ ఇంట్లో లైట్లు ఆర్పివెయ్యండి.
విద్యుత్ పరికరాలేవీ, బేటరీతో నడిచే వాటితో సహా ఉపయోగించకండి.
ఈ గంట సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో, పొరుగువారితో, మిత్రులతో భూతాపాన్ని గురించి మాట్లాడుకోవడానికి వినియోగించండి.
“నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను” అన్న మహాకవి వాక్కుని తలచుకుని, మన భూవలయాన్ని రక్షించుకోవడానికి మీరు సైతం ఏమి చేయగలరో నిశ్చయించుకుని కంకణం కట్టుకోండి.
మీ బత్తీబంద్ అనుభవాల్ని ఇక్కడ [...]

COUNTDOWN TO LIGHTS OUT – 1

JUNE 15, 7.30 – 8.30
PM
ONLY 1 DAY
AWAY

COUNTDOWN TO LIGHTS OUT – 2

JUNE 15, 7.30 – 8.30
PM
ONLY 2 DAYS
AWAY

COUNTDOWN TO LIGHTS OUT – 3

JUNE 15, 7.30 – 8.30
PM
ONLY 3 DAYS
AWAY

గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన

తెలుగు బ్లాగరుల్లో ఆరితేరిన శస్త్రవైద్యులు కొందరున్నారు. వాళ్ళ దృష్టి ఎక్స్రే. వాళ్ళ బుద్ధి పదునైన స్కాల్పెల్. వాళ్ళ మాటలు, రచనలు .. సమాజంలోని అనారోగ్యకర అంశాల్ని కత్తిరించే శస్త్ర చికిత్సలు. వారిలో తెలుగు “వాడి”ని ప్రముఖులు. జాగ్రత్త సుమా, ఈయన పేరే కాదు, మాటలూ వాడే.
*** *** *** ***
ముందుగా ఇక్కడ నేను నాలుగు ముఖ్య విషయాలు ప్రస్తావించదలిచాను :
1. కొత్తపాళీ గారు నన్ను ఈ [...]

COUNTDOWN TO LIGHTS OUT – 4

JUNE 15, 7.30 – 8.30
PM
ONLY 4 DAYS
AWAY

కారులో షికారుకెళ్ళే

చాలా మంది జీవితాల్లో కార్లు నిత్య భాగమైపోయినాయి.
అమెరికాలో, అందునా డెట్రాయిట్ లాంటి పబ్లిక్ ట్రన్స్పోర్టు లేని ప్రాంతాల్లో కారు లేక పోతే కాళ్ళు లేనట్టే.
చమురు ధరలు, తద్వారా పెట్రోలు ధరలు కనీ వినీ ఎరుగని గరిష్ఠ స్థాయిలో తచ్చట్లాడుతుంటే, చాలామంది కొనుగోలు దారులు హెచ్చు ఎఫిషియెన్సీ తో నడిచే ఖార్ల కోసం వెతుకుతున్నారు. హైబ్రిడ్ ఇంజన్లతో నడిచే కార్లమీద మోజు చూపిస్తున్నారు.
ఐతే అందరికీ ఉన్నపళంగా కొత్త కారు కొనుక్కోవడం సాధ్యం కాదు.
ఉన్నంతలో, మన డ్రవింగ్ అలవాట్లని కొద్దిగా [...]

నేను సైతం పాటించేందుకు “నెటిజన” సూత్రాలు

మన సమాజంలోని విపరీతపు పోకడలను గమనిస్తూ, చురుకైన వ్యాఖ్యలతో మనల్ని అప్రమత్తంగా ఉంచడానికి నెటిజెన్ గారి బ్లాగు మారు పేరు. ఇక్కడ బత్తీబంద్ సందర్భంగా జరుగుతున్న సందోహానికి ప్రేరేపితులై .. తన పరిశోధనల్లో తెలుసుకున్న విషయాల్ని మనతో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరమూ “నేను సైతం” అని భూతాప నివారణకి మనవంతు ఏం చెయ్యగలమో సూచనలిస్తున్నారు.
*** *** ***

ఫ్రిడ్జ్‌లోంచి [...]

COUNTDOWN TO LIGHTS OUT – 5

JUNE 15, 7.30 – 8.30
PM
ONLY 5 DAYS
AWAY

COUNTDOWN TO LIGHTS OUT – 6

JUNE 15, 7.30 – 8.30
PM
ONLY 6 DAYS AWAY
Do you plan to participate in Battibandh on June 15th?
Here are some don’t-even-think-about-doing-it suggestions

No shopping.
No going to the movies or some other entertainment that involves use of electricity.
No roaming the streets.
No driving (or some other mode of transport) to go to a far away place [...]