కొవ్వొత్తులు వెలిగించి, విద్యుత్తు పరికరాలన్నీ ఆపేసాను. ఈ కొవ్వొత్తుల స్టాండులను (తెలుగులో ఏమనవలెను) కొని చాలా రోజులైనా వాడడం ఆ రోజే. వీటికి ఓ చిన్న కథ ఉంది. వీటిని కార్గిల్ యుధ్ధంలో చిత్రహింసల పాలు బడి వీరమరణం పొందిన కెప్టెన్ సౌరభ్ కాలియా కోసం కొన్నాను. కానీ విమానంలో సామాను బరువుకి కొలబద్దలున్నందున పంపడం వీలు కాలేదు.
తర్వాత ఆకలి వేయడంతో బొప్పాయి పండు కోసాను. అందరూ కొవ్వొత్తుల భోజనం చేస్తే నేను కొవ్వొత్తుల వంట చేసాను. [...]
Filed under: ఈ అనుభవం | Leave a Comment »