డిసెంబరు 8, 2007 న రాత్రి 9:30 కి సి ఎన్ ఎన్ – ఐ బి ఎన్ వారి పౌర విలేఖరి (సిటిజెన్ జర్నలిస్టు) కార్యక్రమంలో రాకేష్ రైతుల ఆత్మహత్యలు, నష్టపరిహారాల మీద తీసిన డాక్యుమెంటరీ వస్తుందని చూసాను.
ఆ కార్యక్రమంలోనే సమీర్ మరియు అతని స్నేహితులు హైదరాబాద్ ట్రాఫిక్ గుంపు ద్వారా ప్రజలని ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారిగా మార్చడానికి చేసిన కృషి గురించి కూడా చూపించారు. చాలా సంతోషం వేసింది. ఇద్దరూ తెలియడం వలన మరియు [...]
Filed under: ఇదే మొదటిసారి | Leave a Comment »