Posted on June 13, 2008 by battibandh
నా మదిలో … అంటూ ప్రవీణ్ గార్లపాటి చెప్పే కబుర్ల బ్లాగు, అతి క్లిష్టమైన కంప్యూటర్ సాంకేతిక విషయాల నుండీ తెలుగు సినిమా హీరోల డాన్సు స్టెప్పుల విశ్లేషణ వరకూ, వైవిధ్య వినోద విజ్ఞాన భరితమైన బ్లాగు. మన చేతిలో ఉన్నది మనమేం చెయ్యొచ్చో తన మదిలో ఆలోచనలు పంచుకుంటున్నారు.
*** *** ***
గ్లోబల్ వార్మింగు ఎందుకు జరుగుతుంది అంటే ఎన్నో కారణాలు, ఇప్పటికే [...]
Filed under: అతిథి | Leave a Comment »
Posted on June 13, 2008 by battibandh
ఆది బ్లాగరుడు కిరణ్ చావా సూర్యుణ్ణి అనుసరించ మంటున్నారు .. ఎంతైనా కిరణుడు కదా!
*** *** *** ***
ముందుగా బత్తీ బంద్ గురించి ఎక్కడ విన్నానో సరిగ్గా గుర్తు లేదు కానీ, విన్నప్పట్నుండి ఈ కాన్సెప్టు నన్ను ఆకర్షించలేదు. కానీ ఆ రోజు నుండి బత్తీ బంద్ గురించి వింటూనే ఉన్నాను. పన్లేని పని అనుకుంటూనే ఉన్నాను. ఆ [...]
Filed under: అతిథి | 3 Comments »
Posted on June 12, 2008 by battibandh
తెలుగు బ్లాగరుల్లో ఆరితేరిన శస్త్రవైద్యులు కొందరున్నారు. వాళ్ళ దృష్టి ఎక్స్రే. వాళ్ళ బుద్ధి పదునైన స్కాల్పెల్. వాళ్ళ మాటలు, రచనలు .. సమాజంలోని అనారోగ్యకర అంశాల్ని కత్తిరించే శస్త్ర చికిత్సలు. వారిలో తెలుగు “వాడి”ని ప్రముఖులు. జాగ్రత్త సుమా, ఈయన పేరే కాదు, మాటలూ వాడే.
*** *** *** ***
ముందుగా ఇక్కడ నేను నాలుగు ముఖ్య విషయాలు ప్రస్తావించదలిచాను :
1. కొత్తపాళీ గారు నన్ను ఈ [...]
Filed under: అతిథి, ఎందుకు, ఏమిటి, ఎలా? | 15 Comments »
Posted on June 10, 2008 by battibandh
మన సమాజంలోని విపరీతపు పోకడలను గమనిస్తూ, చురుకైన వ్యాఖ్యలతో మనల్ని అప్రమత్తంగా ఉంచడానికి నెటిజెన్ గారి బ్లాగు మారు పేరు. ఇక్కడ బత్తీబంద్ సందర్భంగా జరుగుతున్న సందోహానికి ప్రేరేపితులై .. తన పరిశోధనల్లో తెలుసుకున్న విషయాల్ని మనతో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరమూ “నేను సైతం” అని భూతాప నివారణకి మనవంతు ఏం చెయ్యగలమో సూచనలిస్తున్నారు.
*** *** ***
ఫ్రిడ్జ్‌లోంచి [...]
Filed under: అతిథి, ఎందుకు, ఏమిటి, ఎలా?, నేను సైతం మన కోసం | 2 Comments »
Posted on June 8, 2008 by battibandh
తెలుగు బ్లాగ్లోకంలో ఎదురు లేని కామెడీ కింగు విహారి. అది నేనిచ్చిన బిరుదు కాదు, బ్లాగ్లోక వాసులే ఎప్పుడో ఆ పట్టం కట్టేశారు. ఈ మధ్యన చాలా మంది మంచి కామెడీలూ, సెటైరులూ రాస్తున్నా, ఎక్కడా అపశ్రుతి దొర్లకుండా, ఎప్పుడూ క్వాలిటీ తగ్గకుండా అనేక రాజకీయ సామాజిక సాంస్కృతిక విషయాల మీద వ్యాఖ్యా బాణాలూ, వ్యంగ్యాస్త్రాలూ, సెటైరు ఆటం బాంబులూ కురిపిస్తూ పాఠకులకి నవ్వుల పూలగుత్తులు అందించే విహారి దృష్టి ఈసారి బత్తీ బందు సమస్య [...]
Filed under: అతిథి | 8 Comments »
Posted on June 5, 2008 by battibandh
దంచెద ఊక యని ఢంకా బజాయించి మరీ బ్లాగ్ప్రవేశం చేసిన ఊకదంపుడు, అటు ఛందోబద్ధ కవిత్వాన్నీ, ఇటు మందుబాబు తూగులయ్య పదాల్నీ, సరే ఇహ ఇంగ్లీషు యు లివ్ లాంగా అంటూ పైనా కిందా ఎడాపెడా వాయించే ఈ పెద్దమనిషికి మొన్నొకరోజున ఊహించని ఎదురు దెబ్బ తగిలిందిట.
*** *** ***
గత వారాంతం లో అనుకోకుండా నిరంజన్ దగ్గరకి వెళ్లాను. వాడిది నాది పదిహేనేళ్ల స్నేహం.
కాలేజీ లో చేరిన కొత్తల్లో పరిచయం, ఇద్దరం [...]
Filed under: అతిథి, నేను సైతం మన కోసం | 8 Comments »
Posted on June 4, 2008 by battibandh
మొదలైన నాటి నించీ ఉన్నతమైన ప్రమాణాలతో కొనసాగుతున్న బ్లాగుల్లో శ్రీ తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారి కలగూరగంప ఒకటి. నిశితమైన పరిశీలన, హేతుబద్ధమైన విశ్లేషణ, విశాలమైన ఆలోచన, నిర్మొహమాటమైన రచన వీరి స్వంతం.
*** *** ***
Like many other terms which were once strictly confined to the circuit of science, but later found their way into common parlance, the phrase ‘global [...]
Filed under: అతిథి | Leave a Comment »
Posted on June 2, 2008 by battibandh
“వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు మనదే” అన్న భావనతో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతీయ భాషలో రాయడానికి సాహసం చేస్తున్నాను. తప్పులేమన్నా ఉంటే మన రమణియేగా అని అనుకొని మన్నించేస్తారుగా. మరయితే రండి! చూద్దాము సరూపక్క చెల్లెలు వెన్నెల చేసే సందడి, సందడి.
***
జర భద్రం తల్లీ! సల్లంగ ఉం(సూ)డాల!
“యేందె సరూపక్క! ఎట్లున్నావు? ఓటెయనీకి వచ్చిన, ఏందే! గట్ల యిచిత్రంగా సూస్తవ్! యాద్మర్చినవ్ లే! ఔ మల్ల సానా దినాలయ్యిందిగదా! లకడీ కా [...]
Filed under: అతిథి | 1 Comment »
Posted on June 1, 2008 by battibandh
వినయంగా భవదీయుణ్ణి అంటున్న యువబ్లాగరి చక్రవర్తి కొద్ది పోస్టులతోనే తనదైన ఇలాకా ఏర్పాటు చేసుకున్నారు బ్లాగ్లోకంలో.
బత్తీబందు చెయ్యండి అమ్మలారా నాయనలారా అని నీతులు చెప్పబోతే తనకెదురైన చెంపదెబ్బల్ని మంచి సెటైరుతో చెప్పుకొస్తున్నారు.
Filed under: అతిథి | Leave a Comment »
Posted on May 31, 2008 by battibandh
బ్లాగు సామ్రాజ్యంలో సృజనాత్మకతకి పట్టం కట్టి తన సోంత కథల్నీ, అనువాద కథల్నీ మనతో పంచుకుంటున్న వర్ధమాన రచయిత కొల్లూరి సోమశంకర్ గారి ఆలోచనలు విందాం.
*** *** ***
భూతాపం
ప్రస్తుతం మానవాళి ఎదుర్కుంటున్న పెను సవాలు గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం. మనం విడుదల చేస్తున్న హానికారక వాయువుల వల్ల వాతావరణం లోని ఓజోన్ పొర క్షీణించి, ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోడాన్ని భూతాపం అని అనొచ్చు. దీనివల్ల [...]
Filed under: అతిథి | 2 Comments »