సామాన్యుడి సణుగుడు – 2

వినయంగా భవదీయుణ్ణి అంటున్న యువబ్లాగరి చక్రవర్తి కొద్ది పోస్టులతోనే తనదైన ఇలాకా ఏర్పాటు చేసుకున్నారు బ్లాగ్లోకంలో.
బత్తీబందు చెయ్యండి అమ్మలారా నాయనలారా అని నీతులు చెప్పబోతే తనకెదురైన చెంపదెబ్బల్ని మంచి సెటైరుతో చెప్పుకొస్తున్నారు.