Comments on: ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మీకూ, నాకూ జరిగే నష్టం ఏముంది?

By: వికటకవి
అబ్రకదబ్ర గారు,

ఈ విషయములో మనం స్వంతగా పరిశోధనలు చేసి నిజమా కాదా అని నిర్ణయించలేము. శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోధనల మీదే ఆధారపడుతున్నాము. గ్లోబల్ వార్మింగ్ విషయంలో మాత్రం అందరిదీ ఒకే మాట. ఈ వేడి హద్దులు దాటుతోందనీ అది ప్రకృతి సహజం కానిదీ, స్వయంకృతమేననీ. ఈ కార్యక్రమాల వల్ల ఏదో మార్పులు ఉన్న ఫళాన తీసుకొచ్చేస్తాం అన్న భ్రమ నిర్వాహకులకి గానీ, నాకు గానీ లేవు. కాకపోతే, ఈ యాత్రింక జీవనంలో ఒక్క క్షణం ఆగి ఓహో ఇలా జరుగుతోందా అని తెలుసుకొని, వారి వారి స్వత: నిర్ణయాలతో ఎవరయినా ఓ చిన్ని మార్పుకు శ్రీకారం చుడితే అదే పదివేలు.(ఉదా: నా మటుకు నేను మా ఇంట్లో ఖచ్చితంగా రీ సైక్లబుల్ వ్యర్ధాలు మిగతా చెత్త నుంచి వేరు చేస్తూనే ఉంటాను).

By: cbrao
శ్రీను గారి వ్యాఖ్య వెరే టపాకి ఉద్దేసించినది, ఇందులో పొరబాటుగా పంపినట్లున్నారు. ఈ వ్యాఖ్యకు global warming కు ఎలాంటి సంబంధం లేదు.

By: srinu
j p takkuva tinnada margadarsi vyavaharam lo atanokkadea balenced gaa matladataadanu konna,

akkada ayana kooda romaji patla etv lo panichesina “swami baktini”,

k.c.r,c.b.n,ragavalu laaga “kula bakthi” ni chaatu kontu matladadu.

margadarsi tappu la gurinchi matlada kunda ituvanti charyala valla indian econamy “atalaakutalam” ayipoddi annattu matlaadadu

evadaina okatea kotta paarty la valla neeti vantamaina paalana raaddu

manam raajakeeya naayakulanu ennukonea tappu du

pancayati member stayi nunti manchi vaalanu ennukovatamea ee samasyaku pariskaaram.

By: అబ్రకదబ్ర
గ్లోబల్ వార్మింగ్ గురించి నాకు మరీ ఎక్కువగా ఏమీ తెలీదు కానీ, కొన్ని సందేహాలున్నాయి. ఈ పారిశ్రామికీకరణం లేక ముందు కూడా (వేల ఏళ్ల క్రితమే) అడవుల్లో కార్చిచ్చులు, అగ్ని పర్వతాల పేలుళ్లు, మొదలయిన వాటి వల్ల వచ్చిన Co2, ఇతర వాయువుల వల్ల అనేక సార్లు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. రక రకాల కారణాల వల్ల చాలా సార్లు హిమ యుగాలొచ్చి పోయాయి. ఇప్పుడు కూడా స్వాభావికంగా సంభవించే ఉత్పాతాల వల్ల కలిగే వాతావరణ నష్టంతో పోలిస్తే పారిశ్రామికీకరణం వల్ల కలిగేది ఎక్కువయ్యుంటుందా?

గ్లోబల్ వార్మింగ్ ని ఆపటానికి మనమేమీ చేయొద్దని నా ఉద్దేశం కాదు. దాని గురించి మరీ ఎక్కువగా భయపెడుతున్నారా అనేది నా ప్రశ్న.

http://anilroyal.wordpress.com