గ్లోబల్ వార్మింగ్ - మన వంతు కృషిగా ఏమి చేస్తే బాగుంటది?

జోరుగా హుషారుగా ఈలేసుకుంటూ ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో నగర వీధుల్ని కొలుస్తున్న శ్రీకాంత్ ఒక్క నిమిషం ఆగి ఏంటి ఈ గ్లోబల్ వార్మింగ్ గొడవ అని ఆలోచనలో పడ్డారు.
***
గ్లోబల్ వార్మింగ్ గురించి ఏమి చెప్పాలా అని అలోచిస్తున్నాను.
అసలు గ్లోబల్ వార్మింగ్ అంటె ఏమిటి? దాని వల్ల మనకి జరిగే నష్టం ఏమిటి? మన వంతు కృషిగా ఏమి చేస్తే బాగుంటది?
౧. గ్లోబల్ వార్మింగ్ పదంలోనే అర్థం ఉంది. అసలు ఏమి జరుగుతుందంటే, మన భూమి ఉపరితళం మీద [...]