శంఖం పూరిద్దాం

సంక్లిష్టమైన సంస్కృత చమత్కారాల నుండీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల శధక బాధకాల దాకా సాధికారంగా, సరసంగా చర్చించగల దిట్ట నాగమురళి గారు ఇలా అంటున్నారు.
భూవాతావరణం వేడెక్కుతున్నదనీ, దాని ఫలితంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు రాబోతున్నాయనీ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇలా జరగడానికి మనుషులే కారణం అని ‘చాలా మటుకు’ నిశ్చయంగా చెప్పవచ్చునని కూడా అంటున్నారు. ఇప్పటికే వాతావరణంలో చేరిన గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్నీ, ఇప్పటికీ మనం వాటిని విడుదల చేస్తున్న తీరునీ పరిశీలిస్తే రాబోయే ఒకటి [...]