Posted on May 18, 2008 by battibandh
ప్రముఖ బ్లాగరి, పర్యావరణ కార్యకర్త దేవరపల్లి రాజేంద్ర కుమార్ ప్రపంచమే ఒక పచ్చని పూలతోట అంటున్నారు.
ఆ వైనం ఏమిటో పరికించండి.
పిచ్చుకలు బ్లాగులో వార్తా పత్రికలనించీ అంతర్జాలం నించీ పర్యావరణానికీ, సహజవనరుల సంరక్షణకి సంబంధించిన అనేక అంశాల్ని ప్రచురిస్తున్నారు రాజేంద్ర.
ఇటీవల వెలుగుచూసిన కొన్ని అంశాలు.
కూటికి ఎసరు బయోడీసల్
వార్త దినపత్రికలో పచ్చని వార్తలు
Filed under: అతిథి | 1 Comment »
Posted on May 18, 2008 by battibandh
నిడదవోలు మాలతి గారి తెలుగు తూలిక బ్లాగు వనవాసులందరికీ చిరపరిచితమే. వారి ఎన్నెం కతల్లో ఒక చీకటి కోణాన్ని విష్కరిస్తున్నారు
ఊసుపోక – దీపాలార్పు దినం
(ఎన్నెం కతలు 9)
హైదరాబాదులో జూన్ 15న దీపాలార్పుకోండని జనులకి జనులు తాఖీదులిచ్చుకుంటున్నారు. ఇది ఎవరికి వారే ఆర్పుకునే దీపం కనక తప్పులేదు సరికదా ఒప్పూ, మెప్పూను. ఎలా అంటారా, ఓపూట భోజనం మానేసినట్టే ఓగంటసేపు దేశం మొత్తం దీపాలుపవాసం వుంటే, మీపిల్లల భవిష్యత్తుకీ, ఆరోగ్యానికీ మంచిది. మీబిల్లులో ఆదా. ఒక్కో ఇంటికి [...]
Filed under: అతిథి | Leave a Comment »