హలో హలో హలో. మీ అందరికి సుపరిచితురాలినే నా బ్లాగు ద్వారా. నా బ్లాగు పేరు మనలో మన మాట, నా మనసులో మాట. నా పేరు రమణి .
ఎప్పటికప్పుడు ఏదో చెప్పాలి, చెప్పాలి అని టపాలు రాసేస్తూ ఉంటాను కాని, ఏమి చెప్పలేకపొతున్నాను అనే అనిపిస్తుంది, అదిగో అందుకే అలా గుండే గొంతుకలోన కొట్టాడుతోంది, గొంతు దాటి అది రానంటోంది అనుకొంటూ ఉంటాను. ఈమధ్యె నా బ్లాగు 365 రోజులు పూర్తి చేసుకొన్న [...]
Filed under: అతిథి | Leave a Comment »