సరూపక్క ముచ్చట్లు

బూమాతకి వొల్లు వేడి జేసినాదంట!
జ్యోతి గారి బ్లాగులో సరూపక్క ఏందో కొత్త ముచ్చట్లు చెప్తాంది. ఇనుకోండ్రి!!

ఇంకొక్క నెల రోజుల్లో …

వచ్చే నెల ఈ రోజు
జూన్ నెల 15 వ తేదీ
రాష్ట్ర వ్యాప్తంగా బత్తీ బంద్!

మీ కేలండర్లో నమోదు చేసుకోండి.
మీ ఇరుగు పొరుగు వారికీ, కాలనీ లేదా అపార్ట్మెంట్ వాసులకీ తెలియ చెయ్యండి.
మీ బంధు మిత్రులందరికీ చెప్పండి. వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా!
మీరు వ్యక్తిగతంగానో, కుటుంబంతో కలిసో ఆ గంట సేపూ ఏం చెయ్యబోతున్నారో ముందుగానే ప్రణాళిక వేసుకోండి.
మీకు కనక బ్లాగుంటే (ఏ భాషలో అయినా సరే) దీన్ని గురించి ఒక పోస్టు రాయండి.