ఎందుకు బత్తీబంద్

గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాన్ని గురించీ, ఇంధనాల కొరత గురించీ సాధారణ ప్రజల్లో ఆలోచన రగిలించి అవగాహన పెంపొందించడానికి మొదలైన ఉద్యమం ఇది.
మనందరం పట్టించుకోవాలి.
ప్రతి ఒక్కరమూ కొంచెమైనా దీన్ని గురించి ఆలోచించాలి.
వీరు వారని లేక, చేతనైనంత మేరకు కార్యాచరణకి పూనుకోవాలి.
ఇలా ఒక రోజు ఒక్క గంట లైట్లార్పి ఏం సాధిస్తాం?
లైట్లు ఆర్పడం, లేదా విద్యుత్ వాడకుండా ఉండటం ఉద్యమానికి ఒక ప్రతీక మాత్రమే.
It is symbolic.
ఈ చర్య ద్వారా సాధారణ ప్రజల దృష్టిని ఈ సమస్య మీదికి తిప్పడమే [...]