ఇదొక ఉద్యమం.
ఒక వ్యక్తిగత ఉద్యమం.
దీనికోసం మీరు …
… ఏ మైదానానికో వెళ్ళక్కర్లేదు.
… వీధిన బడి ర్యాలీల్లో పాల్గొనక్కర్లేదు.
… గొంతు చించుకుని నినాదాలు పలకనక్కర్లేదు.
మీకై మీరు నిర్ణయించుకుని, దీక్షబూని చేపట్టే ఉద్యమం.
మీ ఇంట్లో, మీ కుటుంబ సభ్యులతో, ఇంకా ఉత్సాహం ఉంటే ఇరుగుపొరుగు వారినీ కూడగట్టుకుని చేసే ఉద్యమం.
దీనికి కావలసిందల్లా మీరూ, మీ దీక్ష .. అంతే!
నేనేం చెయ్యాలి?
ఒక రోజు సాయంత్రం పూట ఒక్క గంట [...]
Filed under: ఎందుకు, ఏమిటి, ఎలా? | Leave a Comment »