Posted on May 31, 2008 by battibandh
బ్లాగు సామ్రాజ్యంలో సృజనాత్మకతకి పట్టం కట్టి తన సోంత కథల్నీ, అనువాద కథల్నీ మనతో పంచుకుంటున్న వర్ధమాన రచయిత కొల్లూరి సోమశంకర్ గారి ఆలోచనలు విందాం.
*** *** ***
భూతాపం
ప్రస్తుతం మానవాళి ఎదుర్కుంటున్న పెను సవాలు గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం. మనం విడుదల చేస్తున్న హానికారక వాయువుల వల్ల వాతావరణం లోని ఓజోన్ పొర క్షీణించి, ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోడాన్ని భూతాపం అని అనొచ్చు. దీనివల్ల [...]
Filed under: అతిథి | 2 Comments »
Posted on May 30, 2008 by battibandh
మానస వీణని శ్రుతి చేసి మధురరాగాలు పలికిస్తూ అనంత సౌరభాలు వెదజల్లే నిషిగంధ ఈ గ్లోబోళ జంభపై తనదైన శైలిలో యుద్ధం ప్రకటిస్తున్నారు చూడండి.
*** *** ***
అదొక బద్దకపు వారాంతపు సాయంకాలం..
చెయ్యాల్సిన పనులెన్నో ఉన్నా .. అసలు ఉండాల్సిన మూడ్ లేక, లాప్ టాప్ ముందేసుకుని యూట్యూబ్ లో ఏవేవో పాటల కోసం వెతుకుతున్నా..
అనుకోకుండా నాకు చాలా ఇష్టమైన ‘అమృత’ తమిళ్ సినిమాలో సత్తెన [...]
Filed under: అతిథి, అలై పొంగెరా, నేను సైతం మన కోసం | 9 Comments »
Posted on May 30, 2008 by battibandh
సుమధుర సంగీత రసాస్వాదనకి శ్రీకారం చుట్టిన శ్రీరాం మాటలు విందాం.
*** *** ***
As a kid, I never slept during the day time. It was unexplainable to me, why the people in my ancestral house where we vacationed in the summer, almost all of them had to have a good two to three [...]
Filed under: అతిథి | Leave a Comment »
Posted on May 26, 2008 by battibandh
తెలుగు బ్లాగ్లోకంలో రానారె ని పరిచయం చెయ్యడమంటే గోకులానికెళ్ళి నల్లని వాడు పద్మ నయంబులవాడు పద్యం చదివినంత హాస్యాస్పదంగా ఉంటుంది.
ఒక పక్క కాల్చిన చెనక్కాయలంత కమ్మటి కడప మాండలికంలో కతలు చెప్తా వుంటాడు. ఇంకో పక్క తన అమూల్యాభిప్రాయాల్నీ, పద్యకవిత్వాన్నీ పండిస్తుంటాడు. అందరూ ఆలోచించినట్టు చించి, రాసినట్టు రాస్తే ఆయన రానారె ఎందుకవుతాడు .. ఆయన తీరే వేరు!
*** *** [...]
Filed under: అతిథి | 3 Comments »
Posted on May 24, 2008 by battibandh
తెనాలి రాముడే స్ఫూర్తి అంటున్న మన న్యూజెర్సీ వికటకవి గ్లోబల్ వార్మింగ్ పూర్వాపరాల్ని విచారిస్తున్నారు.
***
గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్…. ప్రస్తుతం దీనిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే అసలంటూ ఇదొకటుందనీ, దాని వల్ల మనకు కోలుకోలేని నష్టం జరగబోతోందని తెలిసింది కొద్దిమందికే. విద్యావంతుడు, విషయ పరిజ్ఞానము ఉన్న వాడు, ఆ ఇది నా ఒక్కడి వల్ల తీరే సమస్య కాదని అలసత్వం చూపిస్తుంటే, దీని గూర్చి ఏమీ తెలియని పేదవాడికి ఇదొక పనికిరాని ఘోష.
ఏమాటకామాటే, ఈ [...]
Filed under: అతిథి, ఎందుకు, ఏమిటి, ఎలా? | 4 Comments »
Posted on May 23, 2008 by battibandh
జోరుగా హుషారుగా ఈలేసుకుంటూ ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో నగర వీధుల్ని కొలుస్తున్న శ్రీకాంత్ ఒక్క నిమిషం ఆగి ఏంటి ఈ గ్లోబల్ వార్మింగ్ గొడవ అని ఆలోచనలో పడ్డారు.
***
గ్లోబల్ వార్మింగ్ గురించి ఏమి చెప్పాలా అని అలోచిస్తున్నాను.
అసలు గ్లోబల్ వార్మింగ్ అంటె ఏమిటి? దాని వల్ల మనకి జరిగే నష్టం ఏమిటి? మన వంతు కృషిగా ఏమి చేస్తే బాగుంటది?
౧. గ్లోబల్ వార్మింగ్ పదంలోనే అర్థం ఉంది. అసలు ఏమి జరుగుతుందంటే, మన భూమి ఉపరితళం మీద [...]
Filed under: అతిథి, ఎందుకు, ఏమిటి, ఎలా? | 2 Comments »
Posted on May 22, 2008 by battibandh
తెలుగులో తప్పటడుగులని మొదలు బెట్టి, వీర తాండవం చేస్తున్న గిరిధర్ గారు గ్లోబలు వార్మింగనేది సమస్య గ్లోబలు కావచ్చు గానీ సొల్యూషను మాత్రం లోకలే అంటున్నారు.
*** *** ***
Can you deny that our cities are getting hotter every summer?
I do not know if it is the luxury of [...]
Filed under: అతిథి | Leave a Comment »
Posted on May 21, 2008 by battibandh
ఏ విషయమ్మీదనైనా తెలుగులో ఛందోబద్ధ పద్యాల్ని విలాసంగా పూయించే రాఘవ గారు ఈ విషయమ్మీద మాత్రం ఆంగ్లంలో మండిపడుతున్నారు.
Global Warming from the perspective of a Bangalorian:
Global Warming. This word is floating around the globe for long, but I am sure people in Bangalore will notice and understand it better. Perhaps better than those from many other cities in [...]
Filed under: అతిథి, ఎందుకు, ఏమిటి, ఎలా? | Leave a Comment »
Posted on May 20, 2008 by battibandh
కేంద్రపాలిత ప్రాంతం యానాం నించి ఈ మధ్యనే బ్లాగువనంలో తనకవితా గళం విప్పిన కోకిల బొల్లోజు అహ్మదలీ బాబా గారు .. ఈ అవని ఏమన్నదో వినమంటున్నారు.
అవని ఏమంది?
చిల్లులు పడిన ఒజోను దుప్పటిని కప్పుకుని
పీలికలైన పచ్చని చీరను చుట్టుకొని
నీళ్లలో తడిచి ఒరిసి పోయిన పాదాలతో
తీవ్రమైన జ్వరంతో వణుకుతున్న
అవని ఏమంది?
కుచించుకుపోతున్న అడవులు
వాహనాలు వెదచిమ్ముతున్న విషాలు
ఎడారులయ్యే పంటభూములు
తీరాలను ముంచెత్తే సాగరాలు
వ్రణాలు పడుతున్న పర్యావరణం…….
బిడ్డా ……. కళ్లుతెరు…. కళ్లుతెరు అంది.
అవని ఏమంది?
సూర్య, పవన, జలశక్తులను మచ్చిక చేసుకొని
రాక్షసబొగ్గు రాక్షసత్వానికి [...]
Filed under: అతిథి, అలై పొంగెరా | 3 Comments »
Posted on May 20, 2008 by kottapali
కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రాచార్యులు మేథ్యూ కాహ్న్ గారి ఆలోచనలు
ఒక అల్లరి పిల్ల చెప్తోంది లైట్లార్పమని
ఆకు పచ్చ ఇప్పటి స్టైలంట! మెగ్ మాట వినండి
సిడ్నీ చీకటిని చూసి ఉత్తేజం పొందిన అమెరికన్ టూరిస్ట్
ఇంగ్లండులో మెలనీ పుట్టిన రోజున ప్రపంచమంతా ఆమెకి హేపీ బర్త్ డే చెప్పిందిట!
Filed under: ఎందుకు, ఏమిటి, ఎలా? | Leave a Comment »