Posted on April 9, 2008 by battibandh
Source: The Hindu
http://www.hindu.com/2008/04/06/stories/2008040657650200.htm
Buses to be run on bio-fuel on a trial basis
——————————————————————————–
Agreement with State-based firm to procure bio-fuel
Bus run on bio-fuel has negligible hydrocarbons
——————————————————————————–
HYDERABAD: Come Monday, a majority of APSRTC buses operating from
Barkatpura depot would switch from diesel to bio-fuel, which could
play a vital role in reducing the emission levels of noxious gases.
The trial run [...]
Filed under: చర్చ | 1 Comment »
Posted on April 8, 2008 by battibandh
(తన కథని ఈ బత్తీ బంద్ కి చెందిన బ్లాగులో ఉంచేందుకు అనుమతినిచ్చిన చావా కిరణ్ గారికి కృతజ్ణ్జతలు:)
టైం: అద్దమ రేయి పదకొండు గంటల నలబై అయిదు నిమిషాలు: జూన్ ఇరవై అయిదు: యుద్ధం తరువాత నూటనలబయ్యో సంవత్సరం
మరొక్కసారి డిజీగ్రాఫ్ చూసుకున్నాడు. తనకు ఈ థీమ్ బాగా నచ్చినది.
రేపే చివరి రోజు ఈ అసైన్మెంటు సబ్మిట్ చేయడానికి. మరొకసారి చదవసాగినాడు.
== మానవీయ కోణంలో సాంకేతికాభివృద్ధి. ==
సాంకేతికాభివృద్ధి మొదటి నుండి పొగడ్తలు, విమర్శలు సమానంగా అనుభవించినది తిట్టేవాళ్ళు మొదటి [...]
Filed under: అలై పొంగెరా | Leave a Comment »
Posted on April 8, 2008 by battibandh
(తన వ్యాసాన్ని ఈ బత్తీ బంద్ కి చెందిన బ్లాగులో ఉంచేందుకు అనుమతినిచ్చిన కిరణ్ గారికి కృతజ్ణ్జతలు)
మన దేశ భవిష్యత్తుకి 3 ప్రధాన అడ్డంకులున్నాయి : ఇంధన కొరత, నీటి కొరత, విద్య కొరత. నా బ్లాగులో ఈ మూడింటిపైన మూడు పోస్టులు వ్రాద్దామని నిశ్చయించుకున్నాను. నా మాట ఎంతమందికి వినపడుతుందో తెలియదు, కానీ నా చేతనయ్యింది నేను చెయ్యాలి కదా.
మొదటగా ఇంధన కొరత గురించి వ్రాస్తాను.
ఇంధనం ధరలు మార్కెట్లో అన్ని ధరలని నియంత్రిస్తాయి. సరుకులని రవాణా [...]
Filed under: అతిథి | Leave a Comment »
Posted on April 3, 2008 by kottapali
(ఆచార్య కట్టా గోపాలకృష్ణమూర్తిగారు మిషిగన్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆపరేషన్స్ రీసెర్చి ఆచార్యులు, ఆ సబ్జక్టుపై ఎన్నో పుస్తకాలు రాశారు. తెలుగు భాషన్నా, సాహిత్యమన్నా ఎంతో మక్కువ. తీరిక వేళల్లో పర్యావరణాన్ని గురించీ, ముఖ్యంగా ఎనర్జీ వాడకాన్ని గురించీ విశ్లేషణలు చేస్తుంటారు. కోరిన వెంటనే మన్నించి ఈ వ్యాసాన్ని అందించిన వారికి బత్తీబంద్ బృందం తరపున ధన్యవాదాలు విన్నవించుకుంటున్నాము.)
బొగ్గు, క్రూడ్ ఆయిలు, నేచురల్ గాసులను ఫాసిల్ ఫ్యూయల్సు అంటారు. గత 4 బిలియన్ల సంవత్సరాలకాలంలో వృక్షజాతులు [...]
Filed under: అతిథి | 6 Comments »